22.9 C
Amaravathi
Thursday, December 9, 2021
spot_img

అనంతపురం సేఫ్ జోన్? షెల్టర్ జోన్?

ఐసిస్ హిట్లిస్ట్ లో హైదరాబాద్ తర్వాత అనంతపురమే….. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వారు అందించిన వివరాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ తర్వాత ఐసిస్ కన్ను రాయలసీమ లోని అనంతపురం మీదనే అట. ఇటీవలే హైదరాబాద్ లో పట్టుబడిన ఉగ్రవాదుల నుంచి రాబట్టిన సమాచారం మేరకు NIA అధికారులు అనంతపురం పట్టణంలోని కొన్ని హోటళ్లలో సోదాలు నిర్వహించారు, కాగా ఈ దర్యాప్తులో ఉగ్రవాదులు ఎవరూ పట్టుబడలేదు కానీ అనంతని కూడా షెల్టర్ జోన్ గా చేసుకున్నారని ప్రూఫ్స్ తో సహా చెప్తున్నారు. హైదరాబాద్ లో వారి బృందం పట్టుబడగానే అనంతపురంలో మకాం వేసిన స్లీపర్ సెల్స్ జాగ్రత్త పడ్డారని పోలీసువారు చెప్పుకొచ్చారు, ఇది ఇలా ఉండగా హైదరాబాద్ తర్వాత ఖచ్చితంగా హిట్ లిస్ట్ లో ఉన్నది మాత్రం అనంతనే అని NIA వారు గట్టిగానే చెప్తున్నారు, ఏమైనా మరి అనంత వాసులు కాస్త హై ఎలెర్ట్ లోనే ఉండాలి మరి….

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles