26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

అమెజాన్ ఆఫర్ల పండగ వచ్చేస్తుంది

ఈ -కామర్స్ లీడర్ అమెజాన్ మరో సారి భారీ ఆఫర్లు ప్రకటించింది

ఈ నెల 21 నుంచి 24 వరకు ఈ ఆఫర్లు పొంది వస్తువులు కొనుగోలు చేయొచ్చు అని ఈ సంస్థ ప్రకటించింది .

ఈ ఆఫర్ల కి గ్రేట్ ఇండియా సేల్ పేరు తో నాలుగు రోజుల బాటు ఇస్తున్న ఆఫర్ ల పై గరిష్టంగా బ్రాండెడ్ మొబైల్స్ పై 40 శాతం డిస్కౌంట్ పొందవచ్చు అని సుమారు 40 వేల ఆఫర్లు ఈ సేల్ లో ఉంటాయి అని సంస్థ
ప్రకటించింది .

ఈ ఆఫర్ల లో సామ్సంగ్ , ఆపిల్ ,లెనోవో , ఎల్ జి తదితర సంస్థల వస్తువులు అందుబాటులో ఉంటాయి .ఒక్క మొబైల్ ఫోన్స్ గాక వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ , గృహోపకరణాలు , ఫాషన్ వస్తువులు ,ల్యాప్ టాప్ లు ఈ సేల్ లో
అందుబాటులో ఉంటాయి అని ఈ సంస్థ ప్రకటించింది

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles