35 C
Amaravathi
Monday, August 2, 2021
spot_img

పెళ్లి చేసుకున్న దిల్ రాజు..

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత దిల్ రాజు పెళ్లి గురించి గత కొన్ని నెలలుగా పుకార్లు షికారు చేస్తున్న విషయం తెలిసిందే… అయితే ఆ పుకార్లు నిజం చేస్తూ దిల్ రాజు తన స్వస్థలం అయిన నిజామాబాద్ లో తాను స్వయంగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు…

అయితే అందరూ అనుకున్నట్లు పుకార్లు వచ్చినట్లు ఆయన పెళ్లి చేసుకుంది సినిమా ఇండస్ట్రీ కి చెందిన యువతి ని కాదు… మనకి ఉన్న సమాచారం మేరకు ఆయన పెళ్లి చేసుకున్న యువతి air hostess గా పని చేసినట్లు తెలుస్తుంది… కరోనా సమయం కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు కేవలం ఇరవై మంది బంధువుల నడుమ ఆయన పెళ్లి నిన్న రాత్రి 11 గంటలకు జరిగింది… మూడు సంవత్సరాల క్రితం ఆయన మొదటి భార్య గుండెపోటు తో మరణించిన విషయం మనకి తెలిసిందే… మరి దిల్ రాజు దంపతులకి మనం కూడా పెళ్లి శుభాకాంక్షలు చెబుదాం.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
70FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles