26.2 C
Amaravathi
Sunday, October 17, 2021
spot_img

కరోనాతో వైకాపా నేత మృతి..

కరోనా మహమ్మారి తన ప్రభావం చూపిస్తూనే ఉంది… ఎక్కడా దాని ప్రభావం తగ్గినట్లు కనిపించడం లేదు సరికదా పెరుగుతూనే పోతుంది…ఇటు సామాన్యుల దగ్గర నుంచి అటు రాజకీయ నాయకులు , డాక్టర్లు ఇలా వాళ్ళు వీళ్ళు ఆన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి కబళించి వేస్తుంది…

అటు తమిళనాడులో ఇటు మహారాష్ట్రలో కరోనా ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల్ని బలితీసుకుంది…అలానే తెలంగాణాలో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడ్డారు …అప్పట్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక ఎంపి కుటుంబం కూడా కరోనా బారిన పడ్డారు…

ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లాకి చెందిన ఒక వైకాపా నాయకుడు కరోనా సోకి మరణించారు ఆన్న వార్త అక్కడి వైకాపా శ్రేణుల్లో ఒక్క సారిగా భయాందోళనలు రేపింది…జిల్లాకి చెందిన ధర్మవరం కి చెందిన ఒక వైకాపా నాయకుడు కరోనా బారిన పడి మరణించారు…అయితే ఇటీవల కాలంలో ఆయనతో సన్నిహితంగా ఉన్న వారు ఎవరు అని ఆరా తీసే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు…చనిపోయిన సదరు నాయకుడు ఇటీవల ఒక వేలం పాటలో పాల్గొన్నారు అని తెలియడంతో ఆ వేలం పాటలో పాల్గొన్న వారు అందరిలో టెన్షన్ మొదలయ్యింది…

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
69FollowersFollow
- Advertisement -spot_img

Latest Articles