snaxngrox.com Free Shipping

ఆంధ్రా ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది …జనవరి ఒకటిన కొత్త సంవత్సర వేడుకల పై ఎవరూ ఊహించని ఆంక్షలు పెట్టింది …

రాష్ట్ర దేవాదాయ శాఖ తీసుకున్న సంచలన నిర్ణయం పట్ల విభిన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి …వివరాల్లోకి వెళితే జనవరి ఒకటిన నూతన సంవత్సరం గా చెప్పుకొని దేవాలయాల్లో భారీ ఎత్తున అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయటం పై దేవాదాయ శాఖ నిషేధం విధించింది …

జనవరి ఒకటి నూతన సంవత్సర వేడుకలు చేసుకోవటం అసలు మన భారత సంస్కృతి కాదని …ఇక పై ఉగాది రోజునే నూతన సంవత్సర వేడుకలు దేవాలయాల్లో నిర్వహించాలి అని ఆ శాఖ ఆదేశించింది