snaxngrox.com Free Shipping

ధర్మవరంలో బాంబుల మోత 

అనంతపురం జిల్లా ధర్మవరంలో బాంబులు పేలాయి …ఒక్క సారిగా స్థానికులలో కలకలం రేగింది .

వివరాల్లోకి వెళితే గుర్తు తెలియని వ్యక్తి పట్టణంలో బాంబులు విసిరి పారిపోవడంతో ఒక్క సారిగా స్థానికులు భయభ్రాంతులకి గురయ్యారు …విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తుండగా అక్కడ మరిన్ని బాంబులు దొరకటం విస్మయానికి గురి చేసింది .

అయితే ఇప్పటి వరకు బాంబులు వేసిన వ్యక్తి ఎవరు …అసలు ఎందుకు వేసాడు ..మిగతా బాంబులని అక్కడ ఎందుకు వదిలి పెట్టి వేళ్ళాడు అనేది మిస్టరీగా మారింది…

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు