snaxngrox.com Free Shipping

రేపు రాష్ట్ర వ్యాప్తంగా…బాలయ్య దండయాత్ర !!

నటసింహం బాలయ్య ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘గౌతమీపుత్ర’ శాతకర్ణి. భారతదేశాన్ని పాలించిన శాతకర్ణి చరిత్రని వెండితెర దృశ్య కావ్యంగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలకి సన్నాహాలు చేస్తుంది చిత్ర బృందం.

‘గౌతమీపుత్ర’ శాతకర్ణి సినిమా విడుదల అవుతున్న థియేటర్లలో కొన్ని వాటిలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జండా ఎగురవేస్తున్నారు ఆ జాబితా మీ కోసం :

కృష్ణా జిల్లా –

1. కపర్ది – విజయవాడ

2. బాలాజీ సినీ విల్లా – పోరంకి

3. సిరి కృష్ణ – మచిలీపట్టణం

4. భాస్కర్ – గుడివాడ

5. శ్రీ వెంకటేశ్వర టాకీస్ – తిరువూరు

6. ద్వారక – నూజివీడు

7. శాంతి – ఉయ్యూరు

8. లక్ష్మి ప్రసన్న – నందిగామ

9. వెంకట సాయి – కంచికచెర్ల

10. నారాయణ్ – మైలవరం

11. వెంకటేశ్వర – గన్నవరం

12. కోమల – చల్లపల్లి

వైజాగ్ జిల్లా-

1. జ్యోతి – వైజాగ్

2. సత్యం – గోపాలపట్నం

3. లక్ష్మీకాంత్ – గాజువాక

4. గణేష్ – తగరపువలస

5. శ్రీ కృష్ణ – విజయనగరం

6. కిన్నెర – శ్రీకాకుళం

7. శ్రీ సత్య – అనకాపల్లి

8. శ్రీ కన్య – నర్సీపట్నం

9. అనురాగ్ – చీపురుపల్లి

10. శ్రీ దేవి – నరసన్నపేట

11. అన్నపూర్ణ – పలాస

12. సీతారామ – రాజాం

తూర్పు గోదావరి-

1. సత్యనారాయణ టాకీస్ – ఏలూరు

2. పద్మాలయ థియేటర్ – భీమవరం

3. ప్రత్యూష థియేటర్ – తణుకు

4. శేష్ మహల్ – తాడేపల్లిగూడెం

5. మారుతీ థియేటర్ – పాలకొల్లు

6. శ్రీ పద్మ థియేటర్ – జంగారెడ్డిగూడెం

7. రత్న పిక్చర్ పాలస్ – చింతలపూడి

8. గణపతి థియేటర్ – నిడదవోలు

9. రాజరాజేశ్వరి థియేటర్ – నరసాపురం

గుంటూరు జిల్లా-

1. శ్రీ సరస్వతి పిక్చర్ పాలస్ – గుంటూరు

2. గోపి – ఒంగోలు

3. సంగమేశ్వర్ – తెనాలి

4. శారదాంబ – నరసరావుపేట

5. భాస్కర్ – చిలకలూరిపేట

6. సురేష్ మహల్ – చీరాల

7. రాజ్యలక్ష్మి – రేపల్లె

8. V N S P P – అద్దంకి

9. కీర్తి – వినుకొండ

10. శ్రీ వెంకటేశ్వర – మాచర్ల

11. శ్రీ గంగా మహల్ – పిడుగురాళ్ళ

12. సాయి కృష్ణ – సత్తెనపల్లి

పశ్చిమ గోదావరి-

1. అశోక – రాజమండ్రి

2. దేవి స్క్రీన్ – కాకినాడ

3. రమా – అమలాపురం

4. సప్తగిరి – మందపేట

5. పూర్ణ – పిఠపురం

6. సూర్య సినీమాక్స్ – రామచంద్రాపురం

7. అక్షర – రావులపాలెం

8. నాగేశ్వర – జగ్గంపేట

9. వీరబద్ర – పెద్దాపురం

10. మురళి కృష్ణ – ధవళేస్వరం

11. శివరంజని – ద్రాక్షారామం

నెల్లూరు జిల్లా-

1. నర్తకి థియేటర్ – నెల్లూరు

2. మానస థియేటర్ – కావలి

3. సుందర మహల్ – గూడూర్

4. మురారి థియేటర్ – నాయుడుపేట

5. రాఘవ మల్టీప్లెక్స్ – కందుకూరు

6. శ్రీనివాస థియేటర్ – కనిగిరి

7. శేషమహల్ – పామూరు

8. శాంతి మహల్ – సింగరాయకొండ

9. శివ శంకర్ – దర్శి

10. భ్రమరాంబ – వేంకటగిరి

నైజాం-

1. శాంతి – నారాయణగూడ

2. ప్రశాంతి – సికింద్రాబాద్

3. భ్రమరాంబ – KPHB

4. ఏషియన్ లక్ష్మికళ – మూసాపేట

5. సెన్సేషన్ – ఖైరతాబాద్

6. నటరాజ్ – అదిలాబాద్

7. మమతా – కరీంనగర్

8. శ్రీనివాస – ఖమ్మం

9. తిరుమల మల్టీప్లెక్స్ – మహబూబ్ నగర్

10. PVN – నల్గొండ

11. జెమినీ కాంప్లెక్స్ – వరంగల్

12. ప్రియా 35mm – కామారెడ్డి

13. అన్నపూర్ణ – జమ్మికుంట

14. వెంకటరామ – మహబూబ్ నగర్

15. విజయ – హనంకొండ

16. వెంకటేశ్వర – వనపర్తి

17. శ్రీ మాధవ్ – లీల

18. రామకృష్ణ – నకరేకల్

19. అంజిరెడ్డి – చౌటుప్పల్

20. దుర్గ – జగిత్యాల్

21. బాబా – నారాయణపేట

22. రాంరాజ్ – నర్సంపేట

సీడేడ్-

1. గౌరీ – అనంతపురం

2. లక్ష్మి – హిందూపురం

3. విజయలక్ష్మి – తాడిపత్రి

4. రంగ సినీ సెంటర్ – ధర్మవరం

5. KPS – గుంతకల్

6. చైతన్య – గుంతకల్

7. వెంకటేష్ – కర్నూల్

8. ప్రతాప్ – నంద్యాల

9. సత్యం – ఆదోని

10. శివప్రియ – ఎమ్మిగనూరు

11. రవి – కడప

12. సినీ హబ్ వెంకట్ – ప్రొద్దుటూరు

13. లక్ష్మి పారడైస్ – కోడూరు

14. P.Y.ప్లేస్ – రాజంపేట

15. గౌతం – రాయచోటి

16. రాధిక – బెర్లి

17. సరస్వతి – హుస్ పేట

18. ప్రతాప్ – తిరుపతి

19. శ్రీ కృష్ణ – మదనపల్లి

20. దేవి – చిత్తూర్

21. బలరాం – శ్రీ కాళహస్తి

22. లక్ష్మి – కుప్పం

You might also like